We can watch satellite without telescope in Telugu by vloggerX

మీలో ఎవరైనా స్పేస్ లో తిరిగే సాటిలైట్ ని చూడాలనుకుంటున్నారా అయితే మీరు ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి ఇందులో నేను మీకు ఇలా టెలిస్కోప్ లేకుండా సాటిలైట్ ని చూసే పద్ధతి గురించి వివరిస్తాను.

INTERNATIONAL SPACE STATION ( ISS ) 


నైట్ టైం లో చంద్రుడు తర్వాత కనిపించే సెకండ్ ఆబ్జెక్ట్ ఇదే ఇది భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో గంటకి 20వేల కిలోమీటర్ల వేగంతో చంద్రుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంద ఈ సాటిలైట్ ఇలా తిరుగుతున్నప్పుడు మనకు ఏ హెలికాప్టర్ వెళ్తున్నట్టు ఉంటుంది. 

ఈ సాటిలైట్ ని మనం ఎటువంటి టెలిస్కోప్ లేకుండా చూడొచ్చు అది ఎలానో ఇప్పుడు చూడండి చెప్తాను.

ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్ లో మీ లొకేషన్ ఎంటర్ చేయండి అంతే మీకు ఆ సాటిలైట్ మీరున్న ఏరియాలోకేషన్లోకి వచ్చినప్పుడు మీకు అది సిగ్నల్ ఇస్తుంది అప్పుడు మీరు ఆకాశంలోకి చూస్తే మీకు ఆ సాటిలైట్ అనేది కనిపిస్తుంది.

వెబ్సైట్ లింక్ ఇక్కడ కింద ఇచ్చాను క్లిక్ చేయండి మీరు డైరెక్ట్ గా వెబ్సైట్లోకి వెళ్తారు

మీరు ఒక 15 సెకండ్లు వెయిట్ చేయండి మీకు ఆ లింక్ అనేది జనరేట్ అయిపోతుంది.

You have to wait 15 seconds.

Generating Download Link...

0 Comments