The reality of MRP explained by vloggerx in Telugu


The reality of MRP explain by vloggerx మనకు ఎవరైనా ఎమ్మార్పీ రేట్ కన్నా ఎక్కువ అమ్ముతూ ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి ఇందులో మీకు నేను అన్ని వివరాలు చెప్తాను.

WHAT IS MRP


అసలు MRP అంటే ఏంటి Maximum Retail Price కొన్ని స్టోర్స్ లో షాప్ లో మనకి వాళ్లు MRP కన్నా ఎక్కువ Price తో సరుకులు అమ్ముతూ ఉంటారు infact ఇలా చేయడం illagel activity అవుతుంది.

ఇలా MPR PRICE కన్నా ఎక్కువ ధరకి ఎవరైనా సరుకులు అమ్మినట్లయితే మనం వాళ్లపైన ఇటువంటి యాక్షన్ తీసుకోలేమా ఒకవేళ తీసుకుంటే ఇలాంటి చర్యలు వాళ్ళ పైన మనం తీసుకోవచ్చు అసలు తీసుకోగలమా లేదా అన్న దాని గురించి నేను clear గా చెప్తాను వినండి.

మీరు ఇలా ఎక్కువ ధరలకు సరుకులు అమ్మిన వ్యక్తిని అడుగుతే అందులో ఒక 50% మంది మరి మేము ఉన్నదరాలకి సరుకులు అమ్మితే మాకు లాభం ఎలా వస్తుందని అంటారు కానీ అది ముమ్మాటికి తప్పు లాభం ఎలా వస్తుందో నేను చెప్తాను ఇప్పుడు వినండి.

షాప్ ఓనర్ మాకు లాభం ఎలా వస్తుందని మీతో అంటే అప్పుడు మీరు ఈ exampl చెప్పండి.


ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడానికి అయినా cost ఒక 200 Rupees అనుకోండి.

ఆ తయారైన వస్తువు Manufacture అయి మనదాకా రావడానికి ఒక 5% అనుకోండి 100

Manufacture ( 5% ) 105/-

Distributor ( 10% ) 115.5/-

Wholesaler ( 15% ) 132.8/-

Retailer ( 20% ) 159.39/-

Finally Decided MRP = 160

ఇంతమంది చేతులు మారిన తర్వాత మనకు సరుకులు వస్తాయి final గా మనకి MRP అన్ని decide అవుతుంది.

మీ surrounding లో ఎవరైనా corporate business చేసేవాళ్ళు సరుకులను ఎక్కువగా అమ్మడానికి try చేస్తున్నట్టయితే మీరు వాళ్లపైన police complaint ఇవ్వవచ్చు.

మీరు ఆ సరుకులు కునే ముందు వాళ్ళ దగ్గర బిల్ తీసుకోండి అలా తీసుకున్న బిల్ తో మీరు డైరెక్ట్ police station లో కానీ district consumer forum లో కంప్లైంట్ చేయండి.

Note 


నేను మీ అందరికీ ఆర్టికల్ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఆర్టికల్స్ కోసం మన వెబ్సైట్ని ఫాలో చేయండి అలాగే వీలైతే ఈ ఆర్టికల్ ని ఒక పదిమందికి షేర్ చేయండి.

0 Comments