Sir ఇది Bank Lunch Time మీరు తర్వాత రండి ఇలా చెప్పే వాళ్ళకి ఇక check పెట్టండి 100% solution



Sir ఇది Bank Lunch Time మీరు తర్వాత రండి ఇలా చెప్పే వాళ్ళకి ఇక check పెట్టండి 100% solution by vloggerx.


ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలుసు కదా పైనే టైటిల్ చూసారు కదా మనం ఎప్పుడు బ్యాంకు వెళ్లిన వాళ్లు ఈ రీజన్స్ చెప్తూ ఉంటారు మనకి ఏమైనా అర్జెంటు ఉన్నప్పుడు మనని వాళ్ళు టార్చర్ చేస్తారు but ఇకనుంచి వీళ్ళ ఆటలకు సామాన్యులు చెక్ పెట్టాలి లీగల్ గా వీళ్ళపై మనం యాక్షన్ తీసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా ఇప్పుడు చెప్తాను వినండి.

ఈ సంభాషణ ఒక సామాన్యుని కి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ కి మధ్య జరిగిన సంభాషణ

Public 


Good morning sir

Manager


Very good morning చెప్పండి మీకు ఏ విధంగా సహాయ పడగలను.

Public


Sir నేను మీ branch పైన complaint ఇవ్వడానికి వచ్చాను.

Manager


అవునా అసలు మీరు complaint ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు ?

Public


Bank లో urgent work ఉన్నప్పుడు మీ Bank కి వెళ్తే వాళ్లు ఇది lunch time అని బ్యాంకు ని close చేస్తున్నారు RBI rules రూల్స్ ప్రకారం ఇలా లంచ్ టైం అని చెప్పి బ్యాంక్ ని క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు అలా అని వెయిట్ చేయించడం అసలు కరెక్ట్ కాదు.

Manager


ఏంటి సార్ మీరు Ruls బాగానే మాట్లాడుతున్నారు అంటే RBI మమ్మల్ని LUNCH చేయొద్దని చెప్పారా.

Public


Sir మిమ్మల్ని lunch చేయొద్దు అని చెప్పట్లేదు పెద్ద బ్రాంచ్ లో multi counters ఉన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు తినొచ్చు కదా అందరూ ఒకేసారి లంచ్ చేయడం correct కాదు సామాన్యులకు ఏమైనా అర్జెంటు ఉన్నప్పుడు చాలా problem అవుతుంది అది మేము చెప్పేది RBI కూడా ఇదే చెప్తుంది.

So rules ప్రకారం first main branch లో complaint చేసి ఇక్కడ నుంచి ఒక 30 రోజుల్లో మాకు సరైన RESPONSE రాకపోతేరాకపోతే NEXT నేను RBI కి complaint చేద్దామనుకుంటున్నాను SIR.  

Manager


Sir సార్ ఇది మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి మాకు ఎంత ప్రెజర్ ఉన్న మేము మీకు మంచి విషయాలు అందించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాం.

Sir మీరు ఎటువంటి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు ఇకనుంచి మేము మా స్టాఫ్ ని మీరు చెప్పినట్టుగా కంట్రోల్ లో పెట్టుకుంటాం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తాం.

Public


Thank you so much sir

ఇంతటితో వీళ్లిద్దరి మధ్య సంభాషణ ముగిసింది మీకు ఈ సంభాషణ వల్ల ఏమర్థమైందో కామెంట్ రూపంలో తెలియజేయండి.

చివరిగా ఒక మాట


మా పబ్లిక్ request ఒక్కటే చిన్న బ్రాంచ్లను పక్కనుంచండి. కనీసం పెద్ద పెద్ద బ్రాంచ్ లో అయినా employees చాలా ఎక్కువమంది ఉంటారు ఇలాంటి టైం లో అందరూ ఒకేసారి lunch కి వెళ్లకుండా ఒకరి తర్వాత ఒకరు lunch కి వెళ్లి మిగతా వాళ్ళు వచ్చిన public కి సేవ చేస్తే ఎంతో బాగుంటుంది అన్నది మా విజ్ఞప్తి.

ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం రాదు. కొందరు అన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు ఇలాంటి వాళ్లకు ఎంతో కష్టంగా ఉంటుంది టైంకి వాళ్ళు డిపాజిట్ చేసుకున్న డబ్బులు అందుకో లేకపోతే. 

ఇలా ఏం తెలియని వాళ్ళ కోసం అయినా మీ బ్యాంకు ఎంప్లాయిస్ కొంచెం ఆలోచించి పనిచేయండి ప్రజల కోసం.

Note

నేను రాసిన ఈ ఆర్టికల్ మీ అందరికీ ఉపయోగపడుంటే దీన్ని ఒక పదిమందికి షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కావాలంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి టెక్నాలజీకి సంబంధించినవి అప్డేట్స్ తెలుసుకుందాం అనుకుంటే మన వెబ్సైట్ని ఫాలో చేయండి.

0 Comments