ఈరోజు మన విషయం వచ్చేసి జిఎస్టి అండ్ ఎమ్మార్పీ స్కాం మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు జిఎస్టి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటూ పోతున్నారు బట్ ఇందులో కొన్ని కంపెనీలు కానీ కొన్ని షాప్స్ కానీ అండర్ జీఎస్టీ కింద రిజిస్టర్ అయి లేవు అయిన వాళ్ళు మన దగ్గర అమౌంట్ తీసుకుంటున్నారు ఇలాంటి వాళ్లకు ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్స్ ని మీరు ఫాలో అయితే ఇక మీరు ఎవరు జిఎస్టి అండర్ లో రిజిస్టర్ అయ్యారు లేరో తెలుసుకోవచ్చ.
ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు కుడివైపున మూడు లైన్లు కనిపిస్తాయి వాటిపైన క్లిక్ చేయండి.
తర్వాత మీకు ఎన్నో ఆప్షన్స్ వస్తాయి అందులో సర్చ్ ట్యాక్స్ పేయర్ పైన క్లిక్ చేయండి.
Related Article
తర్వాత దాని కింద సెర్చ్ బై జిఎస్టి అని ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి.
అక్కడ ఆ షాప్ వాళ్ళు మనకు ఒక జిఎస్టి నెంబర్ చెప్తారు ఇంటర్ చేసిన వెంటనే మనకు వాళ్లు అండర్ జిఎస్టి కింద ఉన్నారా లేదా వాళ్ళు ఎంత టాక్స్ పే చేస్తున్నారో అని పూర్తి వివరాలు అక్కడ వస్తాయి.
SMALL REQUEST:
మీ అందరికీ ఈ ఆర్టికల్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని టెక్నాలజీకి సంబంధించిన ఆర్టికల్స్ కోసం మన వెబ్సైట్ ఫాలో అవ్వండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
0 Comments