how to stop call recording announcement in all mobiles by vloggerx in Telugu

 


ఈరోజు మనం call recording announcement ని ఎలా stop చేయాలో చూద్దాం


  • ముందుగా మీ playstore ని ఓపెన్ చేయండి.


  • TTSLexx అని search చేయండి అప్పుడు మీకు కింద చూపిస్తున్న ఒక యాప్ ఓపెన్ అవుతుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి.




  • Install  చేసిన వెంటనే open చేయండి అప్పుడు మీకు నేను కింద చూపిస్తున్న image లా ఓపెన్ అవుతుంది.


  • Next preferred engine అనే option పైన click చేయండి మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి.

  • మిరు just second option పైన click చేయండి.


  • ఆ తర్వాత మీ dillerpad లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండ.


  • Next info పైన click చేసి clear data చేయండి ఇ అంతే ఇప్పుడు మీ కాల్ అనేద రికార్డ్ అయినా కూడా అవతలివాళ్లకు వినిపించదు.


Note:


ఈ ఆర్టికల్ అర్థం కాకపోతే పైన ఉన్న వీడియోని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూడండి ఆ ప్రాసెస్ ని స్టార్ట్ చేయండి.

ఇలాంటి మరిన్ని కొత్త విషయాల కోసం మన వెబ్సైట్ ను ఫాలో చేయండి.

0 Comments