wifi మొబైల్ data off చేసి net ఎలా use చేయాలో తెలుసుకుందాం


ఇప్పుడు మనం Mobile data ఇంకా wifi కూడా on చేయకుండా net ఎలా use చేయాలో చూద్దాం.


First మీ Mobile లో Aroplane mode మోడ్ on చేసుకో తర్వాత మీ dialer pad లోకి వెళ్లి *#*# 4636 #*#* dail చేయండి అప్పుడు మీకు ఇక్కడ కింద image లో ఉన్న options open అవుతాయి.

ఇక్కడ కనిపిస్తున్న ఈ potions లో మీరు phone information అనే option పైన click చేయండి.

Phone information అనే ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కింద కనిపిస్తున్న image interface open అవుతుంది.

ఇందులో మీరు Mobile radio power అనే option ని on చేసుకోండి.

తర్వాత ఇక్కడ పైన more settings అనే option ఉంది కదా దాని పైన click చేయండి ఈ option కొన్ని mobile's కి పైన ఉండొచ్చు కొన్ని mobile's కి కింద కూడా ఉండొచ్చు.

తర్వాత enable data connection potion పైన click చేయండి.

అంతే friends ఇప్పుడు మీరు easy గా Mobile ని flight mod లో use చేసుకోవచ్చు.

0 Comments