Whatsapp biggest scam revealed by vloggerx



Guy's whatsapp లో ఒక పెద్ద scam జరుగుతుంది జాగ్రత్తగా చదవండి.

Whatsapp biggest scam revealed by vloggerx జాగ్రత్తగా చదవండి


మీకు Random గా ఒకరు కాల్ చేసి మీ network సరిగా లేదు దాన్ని improve చేయడానికి *403* అని ఒక నెంబర్ చెప్పి దానికి call చేయమంటారు ఇక్కడ ఈ *403* తరువాత ఉన్నది Scammer యొక్క నంబర్. 

ఈ code జియో యూజర్స్ కి కాల్ డైవర్ట్ number ఒకవేళ మీరు అతను ను చెప్పినట్టుగా డైల్ చేస్తే మీకు వచ్చే కాల్స్ కానీ మెసేజ్ కానీ ఆ scammer కి పోతాయి.

ఈ diverting code అనేది Airtel కి idea కి వేరే వేరే గా ఉంటుంది అక్కడ కూడా ఇదే scam జరుగుతుంది.

మీరు ఈ విధంగా చేయగానే ఆ scammer వారి మొబైల్లో మీ whatsapp నీ లాగిన్ చేస్తాడు మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మెసేజ్ పెడతాడు. 

కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి అని చెప్పి వాళ్లకు కి QR CODE పంపుతాడు ఈ QR CODE కీ మీ ఫ్రెండ్స్ గాని relatives గాని నిజం అనుకొని money పంపడం start చేస్తారు అలా పంపిన డబ్బులన్నీ scammer కి వెళ్లిపోతాయి. 

మీ friends కి కని relatives కి కని ఇది నిజమా అని తెలుసుకుందామని డౌట్ వచ్చినా కూడా మీకు ఏ కాల్ చేస్తారు అపుడు ఆ calls అన్ని కూడా scammer కె వెళ్తాయి.

మీరు ఎంత Try చేసినా కూడా అప్పుడు ఈ scam నీ ఆపలేరు మీరనుకోవచ్చు వాట్సప్ డిలీట్ చేస్తాం సిమ్ బ్లాక్ చేస్తాం అని మీరు అలా చేసినప్పటికీ కూడా scammers దగ్గర ఉన్న వాట్సాప్ ని వెనక్కి తేలేరు.

Note:

ఇది ఒక డేంజరస్ Scam కాబట్టి అందరికీ తెలిసేలా ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి.

0 Comments