మీరు ఈ Top 5 movies తప్పకుండా చూడాలి ముఖ్యంగా ఎదిగే పిల్లలు compulsory చూడండి అవేంటో ఇప్పుడు చూద్దాం పదండి.
- The Founder
- The social network
- Super pumped
- Jobs
- The wolf of wall street
1) The Founder
McDonald's అసలు ఫౌండర్ ఎవరు ప్రపంచంలోనే No 1 food service company ఎలా అయింది. The Founder ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఎందుకు inspiration అనేది తెలుసుకుందాం
ప్రపంచంలో పట్టుదల ని మించి ఏది ఉండదు ఎందుకంటే ప్రపంచంలో చాలామందికి talent ఉన్నా success కాని వాళ్ళు చాలామంది ఉన్నారు.
మేధావి కూడా గొప్ప కాదు విద్య కూడా పట్టుదల దగ్గరికి రాలేదు ఎందుకంటే ప్రపంచంలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు.
పట్టుదల సంకల్పం ఉంటే ప్రపంచంలో మనం ఏదైనా సాధించవచ్చు చాలా గొప్ప పనులు ఇలాంటి ఆశ లేనప్పుడు కూడా పట్టుదలతో పనిచేసే సాధించగలమని ఈ The Founder తెలియజేస్తుంది.
2) The Social network
మన దేశంలో bank account లేకుండా ఎంత మందున్నారు కానీ చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ Facebook అనే ప్రపంచంలో బతికేస్తున్నారు.
Facebook ద్వారా ఎంతో మంది పాత friends ని connect చేసుకోవచ్చు అని జనాలకు చాలా కొత్తగా అనిపించింది.
ఈ Facebook అనేది ఒక 19 ఏళ్ల కుర్రాడి కథ ఇతనికి Facebook అనే ఒక platform ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని idea ఎలా వచ్చింది తర్వాత దాన్ని ఎలా జనాల ముందుకు తీసుకొచ్చాడు తన చుట్టూ ఉన్న వాళ్ళు తనకు ఎలా help చేశారు అనేది ఈ మూవీలో మనకు క్లియర్ గా చూపించారు. The accidental billionaires అనే పుస్తకం ఆధారంగా ఈ మూవీని తీసుకొచ్చారు.
3) The wolf of wall street
నెలకి ఒక 4 వేల రూపాయలు కూడా సంపాదించని stock broker ప్రపంచ ధనికుల్లో ఒకరిగా ఎలా మారాడు అన్నది ఈ story తపకుండ చూడండి ఈ మూవీ మీకు YouTube లో వుంటది.
4) Super pumped
సూపర్ పంప్డ్: ది బ్యాటిల్ ఫర్ Uber' అనేది ప్రపంచంలోని ప్రతి మూలలో ride sharing app విజయవంతం చేసేందుకు Uber వ్యవస్థాపకుడు tarvis kalanick యొక్క అన్వేషణ గురించి ఈ సినిమా వుంటుంది కాబట్టి మిరు అందరూ కచ్చితంగా చూడాలి.
5) Jobs
Jobs అనేది Steve jobs జీవితం ఆధారంగా 2013 American బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం, ఈ చిత్రాన్ని మీరు కూడా చూడండి అలాగే మీ ఇంట్లో ఎదిగే పిల్లలు ఉంటే వాళ్లకు కూడా చూపించండి.
0 Comments