Top 4 iPhone hidden features by vloggerx in Telugu



ఈరోజు నేను మీకుTop 4 iPhone hidden features గురించి చెప్తాను


1) SHORTCUTS OF CALCULATOR


మీరు Calculator Apple లో Use చేస్తున్నప్పుడు ఏదైనా టైప్ చేశారు అనుకోండి నంబర్స్ cancel కొడితే మొత్తం పోతుంది.
 
అలాకాకుండా మీరు ఒకటి cancle చేయాలనుకుంటే just మీరు మీరు left కి గాని right గాని swipe చేస్తే చాలు.


2) RECENT APPS SWIPING


మీరు recent apps close చేస్తూ ఉంటారు కదా అప్పుడు మీరు ఒకటి ఒకటి కాకుండా మూడు ఒకే సారి కూడా close చేయవచ్చు.

మీరు just మీ fingers దానిపైన పెట్టి పైన కి swipe చేయండి చేయండి.


3) COPY PASTE IMAGES


మీరు photos లో నుంచి ఏదైనా కాపీ చేసి మీరు వాట్సాప్ లో past చేయాలనుకుంటే చేయొచ్చు.

మీరు 3 fingers ని inner లొ కీ swipe చేస్తే చాలు copy అయిపోతది.

Next మీరు మీ వాట్సప్ ఓపెన్ చేసి అక్కడ టైపు మీద క్లిక్ చేసిన తర్వాత మీరు fingers ని out swipe చేయండి మీకు image past అయిపోతుంది.


4) TOUCH LIGHT 


మీలో చాలామంది టార్చ్ లైట్ వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు ఆ టార్చ్ లైట్ symbol left సైడ్ కార్నర్ లో down కి home screen పైన ఉంటది దని మిరు long press చైసే light on అయితది.

లైట్ off చేయాలన్న మళ్ళీ long press చేసి పట్టుకోవాలి లేదంటే మీరు జస్ట్ wallpaper ని left side swipe చేసిన off అయిపోతుంది.

ఇలాంటివి ఇంకా చాలా features ఉన్నాయి మీకు వీటిపైన తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే మన vloggerx ని ఫాలో అవ్వండి.

0 Comments