పైన హెడ్డింగ్ ఏమో hospital గురించి ఉంది కింద వీడేంటి దీని గురించి చెబుతున్నాడు అనుకోకండి ఇది ఒకసారి మీరు చదివిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది.
1) Murali divi & family Divi Lab's & Pharma industry's
2) Parthasarathi Reddy & family Hetero Lab's Pharma industry's
3) P Pitchi Reddy PV Krishna Reddy & Family mega engineering and infrastructures construction industry
4) k Satish Reddy & Family Dr Reddy's Laboratories Pharma industry's
5) G Amarender Reddy and family realestate industry
6) Satyanarayana Reddy & family MSL Laboratories Pharma industry's
7) GV Prasad & familyfamily Dr Reddy's Laboratories Pharma industry's
8) venkateswarlu & family pharmaceuticals and Pharma industries
9) Pvn Raju & family Gland Pharma industries
10) VC Naanapaneni & Family NACTO Pharma industry's
So ఈ top 10 లో 8 మంది ఈ Pharma industry's కి సంబంధించిన వాళ్ళు. మీరు గమనించండి మీ village లో schools కంటే hospitals ఎక్కువ ఉంటాయి so మనం దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు India లో health care అనేది మూడు పువ్వులు ఆరు కాయలు ఇప్పుడు Japan కానీ Singapore కానీ Israel కానీ Australia కానీ New Zealand కానీ ఇలా చాలా దేశాల్లో health care అనేది free కానీ మన దేశంలో healthcare అనేది మంచి profitable business.
So ఈ article లో ఈ hospitals ఏ విధంగా దోచుకుంటున్నాయి మీకు తెలియజేయపోతున్నాను.
so guy's నాకు మీ నుంచి ఒక చిన్న help కావాలి మీకు వీలైనంత వరకు ఈ article ని షేర్ చేయండి అలాగే మన website కి ఎవరైనా కొత్తగా వచ్చిఉంటే మన vloggerx website ని follow అవ్వండి.
First of all మనకే health problem వచ్చిన టాబ్లెట్ వేసుకుంటాం ఈ చిన్న tablet వెనుక ఒక పెద్ద process ఉంటుంది దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ నేను గ్యాదర్ చేశాను ఈ చిన్న tablet తయారుచేయడానికి main గా 4 steps ఉంటాయి.
1) discovery and development
ఈ step లో ఏంటంటే ఒక drug గురించి పూర్తిగా research & development ఉంటుంది.
2) Preclinical research
ఈ second step లో first step లో తయారు చేసుకున్న డ్రగ్ నీ జంతువుల పైన ప్రయోగిస్తారు. Incase drug బాగా పనిచేసి మంచి effective రిజల్ట్ వచ్చింది అనుకోండి 3rd step కి వెళ్తారు.
3) clinical research
So e step lo ఏంటంటే మనుషుల మీద ఈ డ్రగ్ ని టెస్ట్ చేస్తారు incase మనుషుల మీద కూడా ఈ drug బాగా పనిచేసి Test pass అయితే 4th step కి వెళ్తారు.
4) FDA Review
FDA అంటే Food drug administration వీళ్ళు ఈ డ్రగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెక్ చేసి వీళ్లు దీన్ని approve చేస్తారు.
So ఈ Tablet ని approve చాలా disapproval చేయాలని decision మొత్తం FDA తీసుకుంటుంది. FDA approval లేకుండా Tablet మార్కెట్లోకి రాదు.
చిన్న tablet తయారు చేయడానికి 21000 crores ఖర్చవుతుంది so ఏ కంపెనీ అయితే medicine తయారు చేస్తుందో దానికి పేఎడ్ హక్కు ఇస్తారు అంతే కాదు ఇంకో 20 సంవత్సరాల వరకు ఆ టాబ్లెట్ ని ఆ కంపెనీ వాళ్లే అమ్ముతారు ఆ టాబ్లెట్ price కూడా వాళ్లే fix చేసుకుంటారు అప్పుడు వేరే కంపెనీకి ఈ డ్రగ్ ఆమె rights ఉండవు.
20 సంవత్సరాలు ఆ టాబ్లెట్ తయారుచేయడానికి ఖర్చు ఎంత అయిందో అంతకు మించి వడ్డీతో సహా వసూలు చేస్తారు.
So వీటిని branded medicine అని అంటారు బాగా గుర్తు పెట్టుకోండి
So 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత e drug ni వేరే కంపెనీ తయారుచేసే అమ్ముకోవచ్చు.
అప్పుడు E medicine ని Generic medicine అని అంటారు basic ga branded medicine కన్నా generic medicines చాలా chep rate కి వస్తాయి. ఎందుకంటే companies వాటిని తయారు చేయడానికి రీసర్చ్ గాని డెవలప్మెంట్ గాని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇ అవి చాలా చీప్ రేట్ కి లభిస్తాయి.
FDA report ప్రకారం branded medicine కన్నా generic medicine చాలా తక్కువ వస్తాయి ఎంత తక్కువ అంటే 82 85% price డిఫరెన్స్ ఉంటుంది.
ఇక్కడ interesting thing ఏంటో తెలుసా రెండు ఒకేలా పనిచేస్తాయి మల్లి మీరు ఆ రెండు టాబ్లెట్స్ ని నీళ్లలో లో వేశారు అనుకోండి రెండు ఒకేసారి కరిగిపోతాయి.
ఫార్మా కంపెనీకి బ్రాండ్ మెడిసన్ అంటేనే ఇష్టం ఎందుకంటే ప్రాఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది అంతేకాక ఈ బ్రాండ్ మెడిసన్ కి 20 సంవత్సరాల దాకా కాంపిటీషన్ ఉండదు price కూడా వాళ్ల ఫిక్స్ చేస్తారు.
Paracetamol అనేది ఒక జనరిక్ మెడిసిన్ దీనికి చిన్న చిన్న మార్పులు చేసి వాటి పేర్లు మార్చి మళ్లీ మార్కెట్లోకి వదులుతున్నారు.
జనరిక్ మెడిసిన్ కి బ్రాండెడ్ మెడిసిన్ కి అసలు తేడా లేదు కానీ జనాలు మాత్రం బ్రాండెడ్ మెడిసన్ ఏ మంచిగా పని చేస్తాయి అని అనుకుంటారు.
Medical council of India పేషెంట్స్ కి జనరిక్ మెడిసిన్ medicine ప్రిఫర్ చేయాలని doctors కి చెప్పింది 2017 లో రిలీజ్ అయిన ఒక రిపోర్ట్ ప్రకారం అసలు డాక్టర్ పేషెంట్ కి జనరిక్ మెడిసిన్ రాయడమే ఆపేశారు అంట.
World health organisation వాళ్లు జనాలకి జనరిక్ మెడిసిన్ ప్రిఫర్ చేయండి అని చెప్పారట జనాలకి కొంచెం తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది అని వాళ్ళు ఆలోచించారు కానీ no use.
ఇప్పుడు నేను చెప్పబోయేది మీలో చాలా మంది experience అయి ఉంటారు. మీరు మెడికల్ షాప్ కి వెళ్లి ఒక టాబ్లెట్ అడుగుతారు దానికి మెడికల్ షాప్ వాడు ఈ కంపెనీ లేదు బాబు వేరే కంపెనీ ఉంది ఇవ్వాలా అంటాడు లేదు లేదు నాకు ఇదే కంపెనీ కావాలి అంటాం కానీ మన షాప్ వాడు చెప్తాడు కంపెనీ మాత్రమే చేంజ్ టాబ్లెట్ మాత్రం అలాగే పనిచేస్తుంది ఏ మాత్రం తేడా ఉండదు అని చెప్తాడు కానీ మనం వినిపించుకో ము మనకు ఎందుకంటే డాక్టర్ మీద అంత నమ్మకం ఈ సిచువేషన్ మనలో చాలామంది ఫేస్ చేసి ఉంటారు
ఇక్కడ డాక్టర్స్ ఏం చేస్తారో తెలుసా వాళ్ళకి కొన్ని కంపెనీ నుంచి కమిషన్ వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు ఒక హాస్పిటల్ లో దొరికిన టాబ్లెట్స్ వేరే హాస్పిటల్ లో దొరకవు.
ఈ Pharma కంపెనీలు Indian healthcare system ne కంప్లీట్ గా హైజాక్ చేశాయి డాక్టర్ కి డబ్బులు ఇచ్చి ఈ బ్రాండ్ మెడిసిన్స్ రాసేలా చేస్తున్నాయి.
ఒక్కొక్క టాబ్లెట్లు డాక్టర్ కి 30% కమిషన్ వెళ్తుంది అందుకే డాక్టర్స్ కూడా చాలా ఎక్కువ మందికి బ్రాండెడ్ మెడిసిన్ రాస్తారు.
ఈ Pharma కంపెనీలు ఎలా బ్రెయిన్ వాష్ చేశాయి అంటే జెనరిక్ మెడిసిన్ లు సరిగ్గా పని చేయవు బ్రాండెడ్ మెడిసిన్స్ అయితేనే బాగా పనిచేస్తాయి అన్నట్టు చేశారు but both are same.
ఇన్ కేస్ ఒక మామూలు టాబ్లెట్ జస్ట్ ఒక సెకండ్ కన్నా లేటుగా కరిగిన రెండు సంవత్సరాలు జైల్లో వేస్తారు అంత strictly రూల్స్ ఉంటాయి గవర్నమెంట్ డాక్టర్స్ కంపల్సరిగా జనరిక్ మెడిసిన్ ని రాయాలి అని ఒక రూల్ కూడా పాస్ చేసింది కానీ ఎవ్వరూ దాన్ని పట్టించుకోరు ఈ issue పట్టించుకోవద్దని డిపార్ట్మెంట్స్ పైన హై ప్రెజర్ వస్తుంది.
అంటే ఈ ఫార్మా కంపెనీ లు ఎంత high-level Lo మేనేజ్ చేస్తున్నార అన్నది అర్థం చేసుకోవచ్చు .
This article should be continued in part 2 thanks for reading.
0 Comments