Today we discuss about some secret tips for WhatsApp let us see what's that features.
1) How to send WhatsApp message without saving phone number
దీని గురించి చాలా మందికి తెలియదు This feature was mostly people thinking about this shortcut option now I'll show message ఎలా పంపాలి సేవ్ చేయకుండా WhatsApp లో.
మీ browser ని తెరవండి తెరిసాకా type చయ్యండి ఈలా wa.me/enter your number here and search
ఉదాహరణ : wa.me/phonenumber ఫోన్ నంబర్ స్థలం లో message చయ్యాలి అనుకున number type చాయండి.
2) ఇప్పుడు మనం WhatsApp status గురించి మాట్లాడుకుందాం
మనలో చాలామంది whatsapp status చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు మనం status చూస్తూ పక్కకి తిరిగి చూసేసరికి వేరే వాళ్ళ status కూడా loading అయిపోతుంది అలా అవకుండా మనం చేయాలి చూద్దాం.
ఎంలేదు just మీరు Mute అనే option నీ సెలెక్ట్ చేస్కోండి ఆ status కీ పైన ఒక రెండు చుక్కలు కనిపిస్తాయి వాటి పైన క్లిక్ చేస్తే మీకు Mute అనే option కన్పిస్తుంది ధానీ పైన క్లిక్ చెయ్యండి చాలూ.
అప్పుడు మీరు happy గా స్టేటస్ చుస్కోవొచు మీకు నచ్చినవి మాత్రం ఏ అధి కూడా unwanted గా load కావు.
3) ఇప్పుడు మనం WhatsApp లో high quality images ఎలా send చేయాలో చూద్దాం
మనం కొన్ని సార్లు అవతలి వాళ్ళకి images పంపేటప్పుడు అవి blur అవుతూ ఉంటాయి అలా photos blur కాకుండా మనం high quality లో images ఎలా పంపాలో చూద్దాం.
ముందుగా మీరు మీ what's app open చేయండి తర్వాత settings అనే option పైన click చేయండి మీకు అక్కడ storage and data అనే option కనిపిస్తుంది దాని పైన click చేయండి అక్కడ మీరు కొంచెం కిందకి scroll చేస్తే మీకు ఒక option కనిపిస్తుంది last లో photo upload quality అని మీరు దాని పైన click చేసిన తర్వాత అక్కడ best quality ఆప్షన్ ఉంటది అది select చేసుకోండి అంతే ఇప్పటి నుంచే images high quality లో వాళ్ళకి వెళ్తాయి same revolution తో.
4) కొత్త update WhatsApp లో ఇది చాలా తక్కువ మందికి తెలుసు
WhatsApp అయితే మనకు recent గా కొత్త emoji ని luncu చేసింది అవేంటంటే happy, sad, laugh, lovelove, wow, thanks ఇలాంటి reactions ఉన్న emojis నీ అయితే Lunch చేసింది.
ఈ ఫీచర్ ఇంకా update కాలేదు నాకు తెలిసినంతవరకు కొంతమందికి మాత్రం update అయింది ఇంకొక 1 week లో అందరికీ update అయిపోతుంది.
ఈ feature update అయిన వాళ్ళు కింద కామెంట్ చేయండి.
0 Comments