lover's కి ఇది ఒక best trick deleted messages ఎలా చూడాలి WhatsApp లో

lover's కి ఇది ఒక best trick deleted messages ఎలా చూడాలి WhatsApp లో. మీ అందరికీ తెలిసే ఉంటుంది కొన్ని సార్లు మనం చాలా irrate అవుతుంటాం ఈ delete from everyone ఆప్షన్ వల్ల.

ఈరోజు నేను మీకు delete from everyone అవతలి వాళ్లు కొట్టిన సరే మీ దగ్గర messages కానీ ఆ chating గాని delete కాకుండా ఎలా ఉంటుందో మీకు చెప్తాను.

Play Store కి వెళ్లి WAMR అని టైప్ చేయండి ఈ app install చేసుకుని open చేయండి యాప్ లో మీకు పైన మూడు symbols కనిపిస్తాయి

1) First వచ్చేసరికి ఎవరైనా మీకు message పెట్టి delete చేశారు కదా వాళ్ళు ఇక్కడే కనిపిస్తాయి.

2) Second అటాచ్మెంట్ symbol ఉంది కదా ఇక్కడ మీకు photos ఇవ్వని కనిపిస్తాయి.

3) Third వచ్చేసరికి మీరు ఏవైనా status డౌన్లోడ్ చేసుకోవచ్చు.

I hope you all understand This topic if you guy's want more topics like please comment below thanks for reading.

0 Comments