20 million traffic వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్ సైట్ డైలీ ఆ వెబ్సైట్ యొక్క పేరు వచ్చేసి నేను మీకు last ల చెప్తాను.
ఈ website యొక్క Spam score వచ్చేసి 1% మాత్రమే DA వచ్చేసి 93 PA వచ్చేసి 20 మాత్రమే ఇంత high authority ఉన్న website లో మీ article submit చేస్తే మీకు ఎంత traffic వస్తుంది అనది ఒక్కసారి ఆలోచించండి.
మీ అందరికీ తెలుసు ఆర్టికల్ ఎలా రాయాలి అన్న విషయం కానీ నేను ఒకసారి మళ్ళీ దాని గురించి వివరిస్తాను వినండి.
Related Article
First of all మీ ఆర్టికల్ అనేది ఖచ్చితంగా పాయింట్ వైస్ గా ఉంటే ర్యాంక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
Second వచ్చేసి మంచి paragraph వైజ్ గా రాస్తే మీ article Google లొ rank అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
Third వచ్చేసి main headings side heading ఇంకా minor headings ఇలా bullet points ఇవన్నీ నీ మీ article లో ఉండేలా చూసుకోండి.
Website link here BuzzFeed.com
0 Comments