How to get adsense approval on Blogspot Domain 100% Working


ఈరోజు మనం blogspot domain పైన google approval easy గా ఎలా పొందాలో చూద్దాం.


ఇప్పుడు మనం blogspot domain పైన approvel ఎలా పొందాలో చూద్దాం దానికి కావలసిన eligibility ఏంటో ఎప్పుడు మనం చూద్దామా.

1) మీరు minimum 25 blogposts అయిన google లో index చేసి ఉండాలి

Indexing అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది మన బ్లాగ్ URL కాకుండా మనం డైలీ రాసే blogspots కూడా google search console lo Index చెయ్యాలి దాన్నే blogposts indexing అంటాం.

అంతేకాదు మీరు sitemap కూడా daily update చేసుకోవాలి ఎందుకంటే మన URLs అప్పుడే google sitemap లో update అవుతాయి.

2) Theme నీ perfect గా customisation  చేసుకోవాలి

మీ theme లో ఎటువంటి broken links లేకుండా చూసుకోవాలి. 

అన్ని page's top navigation bar లో clear గా ఉండేలా చూసుకోవాలి.

మీరు use చేస్తున్న theme seo friendly గా ఉండాలి.

Users కి మీ Theme వల్ల ఎటువంటి disturbance అనేది ఉండకూడదు.

మీరు ఇవన్నీ gudelines follow అయితే నీకు adsense approval అవుతుంది కాబట్టి నేను చెప్పిన ప్రతి ఒకటి కరెక్ట్ గా చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు.

3) ఈ 5 pages ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి

About us

Related Article
ఇక్కడ about us లో మీరు మీ గురించి రాయాల్సి ఉంటుంది మీ blog  use ఏంటో అనేది.

Contact us

అంటే మిమ్మల్ని సంప్రదించడానికి వివరాలు ఈ page లో రాయాలి.

Disclaimer

మన website గురించి ఒక చిన్న description ఇవ్వండి.

Privacy policy

మీరు మీ website కి సంబంధించిన ఒక police page generate చేసుకోండి.

Terms and conditions

మీ website ని visit చేసిన వాళ్ళకి మీ website లో ఉన్న rules and regulations గురించి clear గా ఇందులో మెన్షన్ చేయండి.

4) Articles ఇలా మాత్రమే రాయండి


మీరు minimum 1000 to 2000 words article ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది అంతేకాదు headings కూడా perfect గా ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాదు మీరు రాసిన article యొక్క format seo friendly గా ఉండాలి.

Conclusion


ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 Tips  అనేవి మీరు correct గా ఉంటేనే మీకు google adsense approval అనేది వస్తుంది లేదంటే రాదు కాబట్టి మీరు జాగ్రత్తగా నేను చెప్పిన 4 Tips అని ఒకటికి రెండు సార్లు check చేసుకుని మరి adsense కి apply చేయండి.

0 Comments