Fake windows update prank on your friends



నాకు తెలిసి ఈ prank కొంత మందికి తెలిసి ఉండొచ్చు but తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి ఈ prank ఎలా చేయాలో.

Topic లోకి వెళ్తే ముందుగా మీ chrome browser ఆన్ చేసుకోండి fakeupdate.net అని search చేయండి అప్పుడు మీకు ఒక first link కనిపిస్తుంది fake update అని దాని పైన క్లిక్ చేయండి. 

మీరు క్లిక్ చేసిన తర్వాత నీకు చాలా options కనిపిస్తాయి మీరు వాడుతున్న కంప్యూటర్ లో ఏ windows ఉందో చూసి అక్కడ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.

ఆప్షన్ select చేసుకున్న తర్వాత F11 click చేయండి full screen అయిపోతుంది.

ఇప్పుడు దీన్ని ఎలా off చేయాలంటే ఇది చాలా simple మీ keyboard లో కనిపిస్తున్న Alt F4 పైన click చేయండి అది automatic గా quit అవుతుంది.

Note:

ఈ tips and tricks revenge కోసం కాదు Just fun కోసం మాత్రమే don't Miss Use.

మీకు ఈ రోజు నా topic నచ్చి ఉంటే vloggerx పేజీ నీ ఫాలో చేయండి ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి.

0 Comments