ఈ 10 అలవాటు మీకు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా genius లే Part - 1


ఈరోజు నేను మీకు జీనియస్ లకు ఉండే ఒక 10 అలవాట్ల గురించి చెప్పబోతున్నాను ఇవి నేను చెబుతున్నాయి కావు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయినవి.



1) Disturbing Mind


మీరు ఏదైనా బుక్ చదువుతున్నారు లేదా ఏదైనా రాసుకున్నారు సడన్ గా బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ కానీ అరుపులు కానీ వస్తే మీరు డిస్టర్బ్ అవుతున్నారా. 

అయితే మీరు ఖచ్చితంగా సూపర్ స్మార్ట  science చెప్పే దాని ప్రకారం sharp గా పనిచేసే బ్రెయిన్ చుట్టుపక్కల జరిగే ప్రతి దాని పైన ఫోకస్ చేస్తుంది.

సింపుల్ గా చెప్పాలంటే చాలా ఫాస్ట్ గా వర్క్ చేసే brain ఈజీగా డిస్ట్రిక్ట్ అవుతుంది ఈసారి నీకు ఎప్పుడైనా చదువుకునేటప్పుడు ఇలాంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వినిపించిన ఇది మీ షార్ప్ నెస్ కి ఒక సిగ్నేచర్ అని మర్చిపోకండి.


2) Self Talking 


మీలో మీరు మాట్లాడుకోవడం ఇది కొంచెం tricky సైన్ జనరల్ గా పిచ్చోళ్ళు అలా self talking చేస్తూ ఉంటారు.

కానీ సైంటిఫిక్గా ఏం పురుగు అయిందటే 2015 లో చేసిన స్టడీ ప్రకారం ఇలా తమలోతాము మాట్లాడుకునే వాళ్ళ
చాలా ఇంటెలజెన్స్ తో ఉంటారు విలువల గోల్స్ ను చాలా తొందరగా achieve చేస్తారు.

ఇలా Self talking అనేది మీ natural intelligence కి basic proof.


3) Self Control 


అనేది మీరు ఇంటిలిజెంట్ అన్నదానికి ఇంకో సైన్ ఇలా సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు దాని గురించి ఒక పది సార్లు ఆలోచించి చేస్తారు దానివల్ల వచ్చే అన్ని పాసిబుల్ outcomes గురించి ఆలోచిస్తారు. 

సెల్ఫ్ కంట్రోల్ and విల్ పవర్ ఉన్న వాళ్ళు కచ్చితంగా super smart అవుతారు.


4) Unorganised


మీరు Unorganised ఆ సరే simple గా అడుగుతాను మీరు చాలా చండాలంగా ఉంటుందా ఏది కరెక్ట్ ప్లేస్ లో పెట్టడం నీకు రాదా అయితే మీ iq levels చాలా high ఉండే చాన్స్ ఉన్నాయి అదేంటి బ్రదరు చిన్నప్పటి నుంచి అన్ని నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉండాలని నేర్పిస్తారు కదా కానీ నువ్వేంటి నీట్గా గా లేకపోతే నీట్ ఎక్సమ్ పాస్ అయిన అంత రేంజ్లో చెప్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు కానీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఏంటంటే ఆర్గనైజ్డ్ గా ఉండడం వల్ల బ్రెయిన్ ఒకటే వే ఆఫ్ థింకింగ్ కి అలవాటు పడిపోతుంది.

ఆర్గనైజ్ బ్రెయిన్ లో ఒక్క ప్రాబ్లం కి ఒకటే సొల్యూషన్ ఉంటుంది అదే ఒక Unorganised Brain ఇలా కాదు వీళ్లు అప్పటివరకు ఏ సొల్యూషన్ తెలియనట్లు ఉంటారు కానీ సడన్ గా ఒక సొల్యూషన్ ని క్రియేట్ చేస్తారు వీళ్ళ మైండ్ క్రియేటివ్ and ఇన్నోవేటివ్ గా పనిచేస్తుంది వీళ్ళ బ్రెయిన్ మల్టిపుల్ ways లో Think చేస్తుంది.

So ఇప్పటినుంచి ఎవరైనా మీ రూమ్ చూసి ఏంటి ఇంత చండాలంగా ఉంది అంటే వాళ్లకి ఈ ఆర్టికల్ చూపించండి.

5) curiosity and questioning  


చాలా మందికి కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు కొన్ని క్యూస్షన్స్ అనేవి rise అవుతాయి కానీ చాలామంది ఆ కోషన్స్ ని బయటికి అడగడానికి ధైర్యం చేయరు అలా క్యూషన్స్ అడిగినప్పుడు వీడు గడ్డం మైండ్ ఏమో అని అనుకుంటారు అని వాడు బయటకి చెప్పాడు కానీ ఇది total గా wrong.

ఎవరైతే questions ఎక్కువగా అడుగుతారు వాళ్లు చాలా ఇంటెలిజెంట్ ఎందుకంటే వాళ్ల బ్రెయిన్ ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉంది అని అర్థం అలా రెడీగా ఉండే బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది so ఈసారి క్యూషన్స్ అడగడానికి అస్సలు భయపడకండి.

This article will be continued on part 2 thanks for reading

0 Comments